మీ వ్యాపారం కోసం సరైన థీమ్‌ను ఎంచుకోండి

మీకు అత్యంత అవసరమైన ఫీచర్‌లతో కూడిన డిజైన్ కోసం వెతకండి, ఆపై దాన్ని మీకనుగుణంగా మార్చుకోండి

అన్నీ చూడండి

అగ్ర థీమ్‌లు

పూర్తిగా అనుకూలీకరించదగినవి మరియు Shopify తాజా ఫీచర్‌లతో క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయబడేవి

ప్రతి థీమ్ మీకు ఏమి అందిస్తుంది

వాణిజ్యం కోసం రూపొందించబడింది —వేగవంతమైనది, నమ్మదగినది మరియు ప్రపంచంలోనే బెస్ట్ కన్వర్టింగ్ చెక్‌అవుట్తో కలిసి వస్తుంది

అన్ని ముఖ్యమైన ఫీచర్‌లు ఉంటాయి —ఉత్పత్తి సిఫార్సులు, రివ్యూలు, తగ్గింపులు మరియు మరెన్నో

డెవలపర్ మద్దతు —ఉచిత అప్‌డేట్‌లుతో సహా మీకు అవసరమైనప్పుడు సహాయం పొందండి

Theme Store‌కి కొత్తగా వచ్చాయి

కొనుగోలుదారులు ఇంతకుముందు చూడని థీమ్‌లతో మీ స్టోర్‌ను ఆకర్షణీయంగా మార్చుకోండి

మరిన్ని కొత్త థీమ్‌లు
మీ స్టోర్‌ను తక్షణం స్టైలిష్‌గా మార్చడానికి కావాల్సిన అన్ని హంగులతో ఈ థీమ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.
— Lilian Sanchez Style
"Be Yours" స్టైల్‌లో Be Yours కోసం మొబైల్ ప్రివ్యూ
Be Yours by RoarTheme
ఇది చాలా ప్రత్యేకమైనది, ఏ ఇతర థీమ్‌కు తీసిపోదు. అంతేకాకుండా మద్దతు బృందం త్వరగా స్పందించి, ఎంతో సహాయం చేసింది.
— Maison Rue
"Shapes" స్టైల్‌లో Shapes కోసం మొబైల్ ప్రివ్యూ
Shapes by Switch
పని చేయడానికి అద్భుతమైన థీమ్. నేను Shopifyతో సైట్‌ను రూపొందించడం ఇదే తొలిసారి, ఈ థీమ్ ఆ పనిని చాలా సులభతరం చేసింది.
— NappyLuxe
"Symmetry" స్టైల్‌లో Symmetry కోసం మొబైల్ ప్రివ్యూ
Symmetry by Clean Canvas
అందమైన ఆకృతి, విలాసవంతమైన అనుభూతి... నా Prestige థీమ్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను! [...] ఫైవ్ స్టార్స్, గాయ్స్!
— Barbara Oxland
"Prestige" స్టైల్‌లో Prestige కోసం మొబైల్ ప్రివ్యూ
Prestige by Maestrooo
మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి Flow థీమ్‌ను ఉపయోగిస్తున్నాము. ఈ థీమ్ అందించే క్లీన్, అలాగే మోడ్రన్ ఫీల్ మాకు చాలా ఇష్టం.
— King + Curated
"Flow" స్టైల్‌లో Flow కోసం మొబైల్ ప్రివ్యూ
Flow by Eight Themes
ఇది నాకు కావలసిన అన్ని ఫీచర్‌లను కలిగి ఉంది, అలాగే దీనితో పని చేయడం చాలా సులభం. అంతేకాకుండా, నేను సహాయం అడిగిన ప్రతిసారీ మద్దతు బృందం అద్భుతంగా స్పందిస్తుంది.
— Lidia
"Broadcast" స్టైల్‌లో Broadcast కోసం మొబైల్ ప్రివ్యూ
Broadcast by Presidio

వందల కొద్దీ థీమ్‌లు, లక్షలాది మంది వ్యాపారులు

Shopify థీమ్‌లు ప్రతి రకమైన మరియు పరిమాణంలోని వ్యాపారానికి—మీ దానితో సహా—సరిగ్గా సరిపోయేలా వశ్యతను అందిస్తాయి

Shopify థీమ్‌లతో వేగంగా నిర్మించండి
అలాగే ఎక్కువగా విక్రయించండి